IceLand: ఐస్లాండ్లో వరుసగా బద్దలవుతున్న అగ్ని పర్వతాలు..ఎగజిమ్ముతున్న లావా
800 ఏళ్ళ తర్వాత అక్కడి అగ్ని పర్వతాలు ఒళ్ళు విరుచుకున్నాయి. బారీగా లావాను విరజిమ్ముతూ భయపెడుతున్నాయి. అక్కడ ప్రవహిస్తున్న లావాకు మొత్తం ఐస్ లాండే కరిగిపోతుందా అన్నట్టు ఉంది పరిస్థితి.