Jailer 2 Updates: `జైలర్ 2`కి లైన్ క్లియర్.. షూటింగ్ షురూ..
సూపర్‌స్టార్ రజనీకాంత్- నెల్సన్ కాంబోలో తెరకెక్కుతున్న 'జైలర్ 2' షూటింగ్ వచ్చే వారం చెన్నైలో మొదలు కానుంది. ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల పైగా వసూళ్లు సాధించడంతో, సెకండ్ పార్ట్ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట.