BREAKING: హైదరాబాద్‌లో కల్లు కాంపౌండ్లపై రైడ్స్
ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3బృందాలతో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3బృందాలతో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
USకు వెళ్లే భారతీయులకు మనదేశంలోని ఆ దేశ ఎంబసీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వీసా జారీ చేసిన తర్వాత కూడా తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేసింది. US చట్టాలు, వలస నిబంధనలు ఉల్లంఘించేవారిపై వేటు తప్పదని హెచ్చరించింది.
ఉత్తరప్రదేశ్ దుబాగ్గాలో మహిళపై ఓ వ్యక్తి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అన్షుమౌర్యా గతంలో మహిళను రేప్ చేసి జైలుకు వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిందని పగతో అన్షుమౌర్యా బెయిల్‌పై విడుదలై మహిళను మళ్లీ అత్యాచారం చేశాడు.
శ్రీకాళహస్తి జనసేనా ఇంచార్జ్ వినూత కోటా డ్రైవర్ హత్య కేసులో సోషల్ మీడియా పోస్ట్ వెలుగులోకి వచ్చింది. గతనెలలో అతడని పని లోనుంచి తీసేస్తున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆ స్ట్రీన్ షార్ట్స్ వైరల్ అవుతున్నాయి.
గుడివాడలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్‌కు వెళ్లేందుకు టీడీపీ పార్టీ నాయకులు యత్నించారు.
కీవ్‌లోని ఆయుధ పరిశ్రమలపై శనివారం రష్యా 600 డ్రోన్లు, క్షిపణులతో వైమానిక దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్‌కు చెందిన ఆర్మీ రిక్రూట్మెంట్ కేంద్రాలు, సైనిక వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఇందులో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
ఫ్లైట్‌లో 2 ఇంజన్లు ఉంటాయని మనకు తెలుసు, విమాన ఇంజిన్ల పనితీరులో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ (FCS) లేదా ఇంజిన్ మాస్టర్ స్విచ్ అనేది చాలా కీలకమైన భాగం. ఇది ఇంజిన్‌కు ఇంధన సరఫరాను నియంత్రిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం..
శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్ మండలం పాతాళగంగ నుంచి దోమలపెంట చెక్ పోస్టువరకు హైవేపై 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.