Mauritius:మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ అరెస్ట్!
నగదు అక్రమ రవాణా కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద జగన్నాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన భార్యను కూడా అరెస్ట్ చేశారు.ఆమెను తరువాత విడిచిపెట్టారు. కానీ ప్రవింద మాత్రం ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.