Posani: పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్.. ఈరోజు విడుదల!
నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఆయనకు మంగళవారం కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు పలు కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.
నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఆయనకు మంగళవారం కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు పలు కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.
రష్యా,ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు,అధికారుల బృందం,ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి.దీంతో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ తలూపింది.
కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
కన్నడ నటి రన్యా రావు.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీబీఐ ఆమె పెళ్లి వీడియోను పరిశీలిస్తున్నారు.పూర్తి వివరాలు ఈకథనంలో..
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తరువాత ప్రధానిగా మార్క్ కార్నీని లిబరల్ పార్టీ ఇప్పటికే ఎన్నుకుంది.ఈ క్రమంలో ట్రూడో పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కుర్చీ చేత పట్టుకొని, నాలుక బయటపెట్టి పోజిచ్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సెలబ్రేషన్స్ అనంతరం జడేజా నేరుగా చెన్నై చేరుకున్నాడు. రవీంద్ర జడేజాకి వెల్కమ్ చెప్పేందుకు సీఎస్కే పుష్ప సినిమాలోని సీన్ రీ క్రియేట్ చేసి జడ్డూతో వీడియో చేయించింది.
ప్రపంచంలోని 20 కాలుష్య నగరాల్లో 13 భారత్ నుంచి ఉన్నాయి.అందులో అస్సాంలోని బైర్నిహాట్ అత్యంత కాలుష్య నగరాల్లో ముందుంది.వాయు కాలుష్యం వల్ల ఆయుఃప్రమాణం సగటున 5.2 ఏళ్లు తగ్గిపోతోంది.
గుజరాత్ కు చెందిన దిలీప్ పటేల్ తన కుటుంబంతో కలిసి అక్రమంగా అమెరికాకు డంకీరూట్ లో వెళ్తుండగా అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబం అక్కడే చిక్కుకుని పోయింది.కేంద్ర ప్రభుత్వం ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ అక్రమ మార్గాలనే ఎంచుకుంటున్నారు.