Kohli: ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత కోహ్లీ మాట్లాడాడు.ఇది అద్భుత విజయం.ఈ విజయంలో జట్టు సమిష్టి కృషి ఉంది.యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. వారితో కలిసి ఆడడం చాలా బాగుంది. వారు జట్టును సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.