R Ashwin: వారిద్దరికంటే నేనే విలువైన ఆటగాడిని.. అశ్విన్!
మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. రోహిత్, కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మీ జీవితంలో విలువైన ఆటగాళ్లు వారిద్దరేనా అనే విలేఖరి ప్రశ్నకు.. తన జీవితంలో అత్యంత విలువైన ఆటగాడు ఎవరు లేరన్నాడు. 'నా వరకు నేనే విలువైన ఆటగాడిని' అంటూ చెప్పుకొచ్చాడు.