Andhra Pradesh: స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఏపీలో 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.5 లక్షల 40 వేల కోట్ల రుణప్రణాళికను ఎస్ఎల్బీసీ విడుదల చేసింది. అందులో రు.3 లక్షల 75 వేల కోట్ల ప్రాధాన్య రంగాలకు, రూ.లక్షా 65 వేల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక రూపొందించింది.