నేను ఆ రోజే చనిపోతానని ఫిక్స్ అయ్యాను.. కానీ లక్కీగా బతికిపోయా
నటి కత్రినా కైఫ్ తాను చావు అంచులనుంచి బయపడిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఒకసారి హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నపుడు అనుకోకుండా సాంకేతిక లోపం వచ్చిందని, దీంతో ఆ రోజే చనిపోతామని ఫిక్స్ అయినట్లు తెలిపారు. అదృష్టం వల్ల నేలపై స్లోగా పడటంతో బతికిపోయానని చెప్పారు.