Telangana: జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్

తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. సబ్జెక్టులవారీగా జేఎల్‌ ర్యాంకింగ్ లిస్టును రిలీజ్ చేసింది. 1:2 నిష్పత్తిలో షార్ట్‌ లిస్టు జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది.

New Update
Telangana: జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్

Telangana JL Results: తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సబ్జెక్టులవారీగా జేఎల్‌ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో షార్ట్‌ లిస్టు జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. ఇక పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో షార్ట్‌ లిస్ట్ చేస్తామని చెప్పింది. ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి . ఇదిలాఉండగా.. 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3 వరకు వివిధ తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

Also Read: నిరుద్యోగులకు షాక్.. మెగా డీఎస్సీ లేదు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు