Kareena Kapoor: భర్త పై దాడి.. స్పందించిన కరీనా కపూర్, ఏం చెప్పారంటే?
సైఫ్ అలీ ఖాన్ దాడిపై ఆయన భార్య కరీనా కపూర్ స్పందించారు. తమ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కుటుంబంలోని ఇతర సభ్యులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
/rtv/media/media_files/2025/01/16/gQ510Ii3V4sj4HZ0O00A.jpg)
/rtv/media/media_files/2025/01/16/HyaXQ2r0hyanmm8rraTc.jpg)
/rtv/media/media_files/2025/01/16/Fiq358P78eQfrWojCxiY.jpg)
/rtv/media/media_files/2025/01/12/gBe8KNtLkJWNU2gSPAFQ.jpg)
/rtv/media/media_files/2025/01/12/YGmavkarUOiPYmu0c9ie.jpg)
/rtv/media/media_files/2025/01/12/0CKDgATK6YfaRpY2I5jY.jpg)
/rtv/media/media_files/2025/01/12/naRMVzAW0hzcWA7vEFS4.jpg)
/rtv/media/media_files/2025/01/12/t2iCcQAabmHDvQNWSznJ.jpg)
/rtv/media/media_files/2025/01/12/LrSeiEwEduRrBbBWRQOf.jpg)
/rtv/media/media_files/2025/01/12/tKR90C3UfqGqwO8C1MC0.jpg)