/rtv/media/media_files/2025/01/12/gBe8KNtLkJWNU2gSPAFQ.jpg)
ajith kumar car racing
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కొత్త ఏడాదిలో ప్రత్యేకమైన విజయాన్ని అందుకున్నారు. ఇటీవల ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో తన స్వంత రేసింగ్ టీమ్‌ను స్థాపించిన ఆయన, తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్ పోటీల్లో పాల్గొన్నారు.
Hearty Congratulations #Ajith Sir & team for their inspiring Victory. Proud of the huge success in his passion 🏆👌#AjithKumarRacing#Dubai24HSeriespic.twitter.com/OhffoChPZg
— G Dhananjeyan (@Dhananjayang) January 12, 2025
తన టీమ్‌తో కలిసి హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో అజిత్ టీమ్ మూడో స్థానం సాధించి అందరి ప్రశంసలు పొందింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read : ఆరోగ్యంపై వార్తలు.. ఎట్టకేలకు నోరు విప్పిన విశాల్
Luv 💛 U Mr. Ajith for what pride you have brought to all #Indians
— Vijayasarathy (Ex SunTv) (@thebackwalker) January 12, 2025
May God's Aashirwadh be showered on you always. 💐🤘🏽
Stay Healthy & Be Happy 💛🥳🤘🏽💐#JaiHind 🇮🇳🏆#AjithKumarRacing#Ajithpic.twitter.com/exSABOvJR6
ఇటీవల యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రేసులో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును ఆయనకు టీమ్ బహుకరించింది. దీంతో అజిత్ సక్సెస్ ను ఆయన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అటు నెటిజన్లు అజిత్‌ను అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బైక్‌లు, కార్ల రేసింగ్ పట్ల అమితమైన ఇష్టం ఉన్న అజిత్.. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత మోటార్ రేసింగ్‌లో మళ్లీ పాల్గొనడం విశేషం.
Happy to see AK like this! ✨
— Video Memes (@VideoMemes_VM) January 12, 2025
My man is living his life ❤️📈#AjithKumar#Ajith#Ajithkumar𓃵#AjithKumarRacingpic.twitter.com/7DHJo1uoTE
కాగా ఈ రేసింగ్ లో సక్సెస్ కావాలని అజిత్ చాలా రోజుల కష్టపడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రాక్టీస్ సమయంలో ట్రాక్‌పై జరిగిన ఘటనలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో కారు గోడను ఢీకొట్టి ముందు భాగం డ్యామేజ్ అయ్యింది. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ ఘటనలో అజిత్ సురక్షితంగా బయటపడ్డారు.
Also Read : 'డాకు మహారాజ్' థియేటర్ లో పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. సినిమా నిలిపివేత
Our Nation is really very Proud of you anna ❤️
— Gokulnath KR (@gokulnathgokz) January 12, 2025
Always an inspiration , huge respect and love is even more increasing on you ❤️🙏
Love you unconditionally forever ❤️#AjithKumarRacing#Ajith@ajithFC#AjithKumar@ajithfansclubpic.twitter.com/kenxh3BVTT
Nations pride #AjithKumar 🔥❤️
— Imadh (@MSimath) January 12, 2025
Seeing him so close with my own eyes at his victory is really a goosebumps moment.#AjithKumarRacing#Ajith#India#24hrRacingpic.twitter.com/0j4xdgsZ3k