Christopher Nolan 'The Odyssey': 'ది ఒడిస్సీ' ఫస్ట్ లుక్ అవుట్.. ఈసారి ఏం ప్లాన్ చేశావ్ నోలన్ మావా ..!
ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్, ఓపెన్ హైమర్ వంటి గొప్ప చిత్రాలు రూపొందించిన డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నుండి వస్తున్న తదుపరి చిత్రం 'ది ఒడిస్సీ' నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రం 2026, జులై 17 న విడుదల కాబోతుంది.