Laila Movie: మరీ దారుణం.. లైలా ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి!
విశ్వక్ సేన్ 'లైలా' ఓపెనింగ్స్ నిరాశాజనకంగా ఉన్నాయి. తొలిరోజు ఈ సినిమా కేవలం రూ. కోటీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. సినిమాలో స్టోరీ బలంగా లేకపోవడంతో రాబోయే రోజుల్లో కూడా పెద్దగా కలెక్షన్స్ రాబట్టేలా కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.