Lailla: లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. ఏంటీ అరాచకం
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న 'లైలా' మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లో విశ్వక్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. ముఖ్యంగా లేడీ గెటప్ లో అదిరిపోయాడు. 'మనకు తెల్లగా చేసుడే కాదు..తోలు తీసుడు కూడా వచ్చు' అనే డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.
/rtv/media/media_files/2025/01/23/Xn7OYQ4dv5wOXVfPoKIs.jpg)
/rtv/media/media_files/2025/01/17/88xjUTVnpoUfLW44Ukcq.jpg)
/rtv/media/media_files/2025/01/17/OXB9CCLzLoGUBUgQSxdv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-29T190401.468-jpg.webp)