Kurnool Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. డివైడర్ ను ఎక్కిన బస్సు!
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల రెండు బస్సు ప్రమాదాలు తప్పాయి. ఆలూరులో బస్సు డ్రైవర్ గుండెపోటు రావడంతో బస్సును డివైడర్ కు ఢీకొట్టాడు. మరోవైపు ఆళ్లగడ్డ లో ఎదురుగా వచ్చే లారీని తప్పించబోయి బస్సు చెట్టును ఢీట్టింది.