Kubera OTT: ఓటీటీలోకి ‘కుబేర’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ధనుష్, నాగార్జున కలిసి నటించిన ‘కుబేర’ మూవీ ఓటీటీపై ఓ అప్డేట్ వైరలవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ రూ.47 కోట్లకు కొనుక్కున్నట్లు సమాచారం. దీంతో థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాలకు ఇది 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.