KTR: బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేటీఆర్..
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడంతో కేటీఆర్ స్పందించారు. ఎన్నికల ఫలితాలు నిరాశపరిచినప్పటికీ.. ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోయేది లేదని.. ఎప్పటి లాగే ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-12-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T143608.099.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLA-KTR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/KTR-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T194015.418.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ktr-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ktr-11-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-04T133432.322-jpg.webp)