Latest News In Telugu రాష్ట్ర విభజన మీద ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ ఆరుపథకాల మీద నిప్పులు చెరిగిన కేటీఆర్ టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల మీద ఆయన ట్వీట్ చేశారు. రాబందుల రాజ్యమొస్తే రైతు బంధు రద్దవడం గ్యారెంటీ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ఆరు పథకాల మీద మండిపడ్డారు. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: రాష్ట్రంలో దద్దమ్మ సర్కార్ పాలన కొనసాగుతోంది సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరీక్షలు నిర్వహించడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన టెట్ పరీక్షల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయన్నారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister KTR: సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోంది సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రారంభించారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: ప్లీజ్ అలా ప్రచారం చేయకండి.. ఆ ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్.. తెలంగాణలో మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయం తాను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను అలా అనలేదని క్లారిటీ ఇచ్చారు. By Shiva.K 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA ticket: ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కినట్లేనా.. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా అధికార పార్టీకి అనుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం గమనిస్తుందన్న ఆయన.. పార్టీలో పంచాయతీ పెట్టేవారికి మంత్రి కేటీఆర్ బుద్దిచెప్పారన్నారు. జనగామా నుంచి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోయేది తానేనని ఆయన స్పష్టం చేశారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ funds: ఖమ్మం ప్రజలకు గుడ్ న్యూస్..100 కోట్ల నిధులు మంజూరు చేసిన కేటీఆర్ తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లాలో ప్రతిరోజు హార్ట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఆసంతృప్తి నేతలంతా ఇతర పార్టీలోకి క్యూ కడుతుంటే.. అధికార పార్టీ మాత్రం ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే నిధులను మంజూరు చేసింది. By Vijaya Nimma 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MP Komati Reddy Venkat Reddy: తన స్థానం త్యాగం చేస్తే.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని ఎంపీ వివరించారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Thummala Nageswara Rao తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం.. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యాక్రామానికి అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముందుగా 2 వేల కార్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జెండా లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలు దర్శనమివ్వడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది. By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn