మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం
పాత బస్తీలో మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలను హైడ్రా అధికారులు ప్రారంభించారు. బస్తీలోని వారిని ముందే ఖాళీ చేయించి డబుల్ రూమ్ ఇళ్లకు తరలించారు. జేసీబీ బస్తీల్లోకి వెళ్లలేకపోవడంతో భారీ పోలీసుల భద్రత నడుమ అధికారులు కూల్చివేతలు నిర్వహిస్తున్నారు.