పదేళ్లు ఏం వెలగబెట్టారని మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు.. బీఆర్ఎస్కు రేవంత్ చురకలు
కేసీఆర్ వేములవాడ రాజన్నను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లు ఏం వెలగబెట్టారని.. మమ్మల్ని దిగిపొమ్మంటున్నారంటూ వేములవాడలో నిర్వహించిన సభలో ధ్వజమెత్తారు.
సురేష్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్... ! | Ram Mohan Reddy Reacts On Suresh Missing Issue | RTV
లగచర్ల ఘటన మణిపుర్ కన్నా తక్కువ కాదు.. రాహుల్‌పై కేటీఆర్ ఫైర్
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో లగచర్ల బాధితులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గిరిజనులపై జరిగిన అఘాయిత్యాలపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మణిపూర్‌లో జరిగిన సంఘటనల కన్నా ఇది ఏమాత్రం తక్కువ కాదన్నారు.
సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత సపోర్ట్..
రాష్ట్రంలో కులగణన సర్వేలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి కులగణన అధికారులు వెళ్లగా ఆమె, తన భర్త అధికారులకు వివరాలు ఇచ్చారు. కులగణనకు కవిత మద్దతు ఇచ్చారని సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు
కేటీఆర్‌పై కొండ సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు
మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగులబడి చస్తారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.లగచర్ల ఘటనలో కలెక్టర్‌పై దాడి కేటీఆర్ పనేనని ఆరోపించారు. ఈ విషయంలో నిజాలు తేలిన తర్వాతే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
BIG BREAKING: 'ఢిల్లీలో సెటిల్మెంట్.. కేటీఆర్ అరెస్ట్ కు బ్రేక్'
KTR అరెస్ట్ కథ కంచికేనని.. ఢిల్లీలో సెటిల్మెంట్ జరగడమే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ ఇక గాలికేనన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు.
/rtv/media/media_files/6Rz7q9ZLDTmhPHjwLmvY.jpg)
/rtv/media/media_files/2024/11/20/8SpualHYT1tAhDzIqRII.jpeg)
/rtv/media/media_files/2024/11/18/SYBf7wO8DOY6JueAvjyM.jpg)
/rtv/media/media_files/2024/11/17/VtM1mq3lbQqiJkWOvuan.jpg)
/rtv/media/media_files/2024/11/17/ec7AZx3VnlGRrlyFlpkD.jpg)
/rtv/media/media_files/2024/11/17/edkfn4rmjCeCL5V3NuUq.jpg)