KTR : రేవంత్ రెడ్డికి చర్చ చేయడం రాదు.. అందుకే ఢిల్లీకి పారిపోయిండు..కేటీఆర్ కీలకవ్యాఖ్యలు
మాట తప్పడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డికి రచ్చ చేయటమే తప్చ చర్చ చేయటం రాదని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్కి రావాలని తాను సవాల్ చేస్తే రేవంత్‌రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.