Kriti Sanon: ఓ సీత ఇంతకు దిగజారుతావా.. వోడ్కా తాగాలట!
మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కాకు కొత్త బ్రాండ్ అంబాసిడర్గా కృతి సనన్ ఎంపికయ్యారు. దీంతో ఆమెను నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సీత వంటి పౌరాణిక పాత్రను పోషించిన కృతి ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడమేంటి అని విమర్శిస్తున్నారు.