ప్రేమలో పడ్డ ప్రభాస్ హీరోయిన్.. బాయ్ ఫ్రెండ్ కు స్పెషల్ విషెస్ హీరోయిన్ కృతి సనన్, ప్రముఖ వ్యాపారవేత్త కబీర్ బహియాతో రిలేషన్ ను కన్ఫర్మ్ చేసేసింది. ఇవాళ కబీర్ బర్త్ డే సందర్భంగా అతనికి విషెస్ తెలిపింది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ' హ్యాపియస్ట్ బర్త్ డే..' అంటూ లవ్ సింబల్‌ను జోడించింది. By Anil Kumar 20 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. పేరుకే హిందీ హీరోయిన్ అయినా ఈమె కెరియర్ స్టార్ట్ అయింది తెలుగులోనే. మహేష్ బాబు సరసన 'వన్ నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ సినీ ఆరంగేట్రం చేసిన కృతి సనన్.. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస అవకాశాలు అందుకుంది. ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్! బిజినెస్ మ్యాన్ తో పీకల్లోతు ప్రేమలో.. రీసెంట్ గా 'క్రూ' మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రముఖ వ్యాపారవేత్త కబీర్ బహియాతో రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు రాగా.. తాజాగా కృతి సనన్ ఆ వార్తలను నిజం చేసింది. తాజాగా ఇవాళ కబీర్ బహియా బర్త్ డే సందర్భంగా అతనికి విషెస్ తెలిపింది. Also Read: అప్పటి వరకు చంద్రబాబే సీఎం.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది.' హ్యాపియస్ట్ బర్త్ డే..' అంటూ లవ్ సింబల్‌ను జోడించింది. ఈ పోస్ట్ ను బట్టి వీళ్ళిద్దరూ ఎంతో కాలంగా ప్రేమలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. కాగా రీసెంట్ గా కృతి సనన్ తన బర్త్ డే ను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. Also Read: శృంగారం కోసం 300 కి.మీ ప్రయాణించిన పులి.. సహచరి ఎక్కడ దొరికిందంటే! ఆ పార్టీలో ఆమె బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియా కూడా ఫోటోల్లో కనిపించారు. ఇటీవల దీపావళి సందర్భంగా కబీర్ బహియా.. కృతి సనన్ కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పటినుంచే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ ఎక్కువయ్యాయి. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్! #cinema #actress-kriti-sanon #kriti-sanon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి