Kota Srinivas Rao: నవ్వుల వెనుక కన్నీటి గాథ.. కోట - బాబు మోహన్ జీవితంలో ఒకే బాధ!
తెలుగు సినిమా చరిత్రలో కోట శ్రీనివాస్ రావు- బాబు మోహన్ జంటకు ప్రత్యేక స్థానం ఉంది. తెరపై కలిసి నవ్వులు పంచిన ఈ ఇద్దరు స్నేహితులు.. వ్యక్తిగత జీవితంలోనూ ఒకే రకమైన తీరని విషాదాన్ని చవిచూశారు.