Kota Srinivasa Rao: మాజీ MLA కోట శ్రీనివాస్ రావు మృతిపై మోదీ దిగ్భ్రాంతి

బీజేపీ మాజీ ఎమ్మెల్యే, విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు మ‌ృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగానే కాకుండా సామాజిక సేవలోనూ ఆయన తనదైన ముద్ర వేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కోట శ్రీనివాస రావు మరణం బాధాకరమని ప్రదాని విచారం వ్యక్తం చేశారు.

New Update
kota bjp

బీజేపీ మాజీ ఎమ్మెల్యే, విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు మ‌ృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగానే కాకుండా సామాజిక సేవలోనూ ఆయన తనదైన ముద్ర వేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కోట శ్రీనివాస రావు మరణం బాధాకరమని ప్రదాని విచారం వ్యక్తం చేశారు. ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రధాని మోదీ X వేదికగా సంతాపం తెలిపారు.

1999లో విజయవాడ తూర్పు బీజేపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడి కోట శ్రీనివాస్ రావు గెలిచారు. 2004 వరకూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఈయన హైదరాబాద్‌ నివాసంలో మృతి చెందారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు