దేవర ఫస్ట్ ఛాయిస్ రష్మిక | Devara's First Choice Rashmika | Koratala Siva | RTV
దేవర ఫస్ట్ ఛాయిస్ రష్మిక | Director Koratala Shiva at first proposed Rashmika Mandanna as the first Choice for his film Devara and due to certain reasons it post poned
జూనీయర్ ఎన్టీఆర్ 'దేవర' ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లోని కూకట్పల్లి భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లో 'దేవర' ప్రీమియర్ షో రద్దు చేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. టికెట్స్ అమ్మకం విషయంలో వివాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
దేవర ప్రీ రిలీజ్ రద్దయింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహిస్తున్న ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు.
'దేవర' మూవీ రిలీజ్ డేట్ మారింది. ఈ సినిమాని అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల అనౌన్స్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం సెప్టెంబరు 27న ‘దేవర’ పార్ట్ 1ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు పోస్టర్ విడుదల చేసింది.
'దేవర’ ఫస్ట్ సింగిల్ ప్రోమోను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసారు. ఇందులో తారక్ బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగీలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ సముద్రంలో పడవపై వస్తుండగా వెనకాల అనిరుద్ వాయిస్ తో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది.
మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా కథ కాపీ అని సుప్రీం కోర్టు కూడా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో కథల విషయంలో నిర్మాతలు, హీరోలు కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇమేజి డ్యామేజీ కావడం గ్యారెంటీ
'శ్రీమంతుడు' సినిమాకుగానూ కాపీ రైట్‌యాక్ట్ కేసులో దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ క్రిమినల్ కేసును దర్శకుడు ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇంకా ఈ కేసులో విచారణ జరపడానికి ఏమీ లేదని తెలిపింది.
సంక్రాంతికి హనుమాన్ మూవీ రిలీజవుతున్న నేపథ్యంలో హనుమాన్ ప్రదర్శించే సినినా థియేటర్స్ లో దేవర థియేటర్ గ్లింప్స్ ప్రదర్శిస్తారని సమాచారం. హనుమాన్ మూవీకి బాగా రీచ్ రావాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా దేవర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.