కొండా సురేఖ క్రిమినల్.. కోర్టులో నాగార్జున సంచలన స్టేట్మెంట్!
కొండా సురేఖపై నాగార్జున పెట్టిన కేసు విచారణలో భాగంగా నేడు కోర్టు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం. అందులో నాగార్జున.. కొండా సురేఖ మాట్లాడిన మాటలు అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇలాంటి వాఖ్యలు చేసింది. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కొండా సురేఖపై నాగార్జున కేసులో బిగ్‌ట్విస్ట్.. కోర్టు కీలక ఆదేశాలు
కొండా సురేఖపై నాగార్జున కేసుకు సంబంధించి నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టుకు తన వాదనలు వినిపించారు. దీంతో కోర్టుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని నాగార్జునకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.
Konda Surekha Nagarjuna Issue Updates | 100 కోట్లు ఇస్తావా.. రాజీనామా చేస్తావా! | Samantha | RTV
Rahul Gandhi Serious On Konda Surekha Issue | కొండా పై రాహుల్ సీరియస్ | Samantha Controversy | RTV
కొండా సురేఖ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్..
మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరారు. శుక్రవారం అర్ధరాత్రి రాహుల్‌కు కొండా సురేఖ లేఖ రాశారు. లెటర్ చదివాక ఢిల్లీ నుంచి సురేఖపై రియాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.