కొండా సురేఖ సమంతను పొగిడింది.. సంచలంగా మారిన RGV ఆడియో క్లిప్
కొండా సురేఖ, సమంత వివాదంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. అందులో కొండా సురేఖ.. సమంతను అవమానించలేదు, పొగిడారని RGV అన్నారు. అవమానించింది నాగార్జున, నాగ చైతన్యను అని.. ఏ ఇంట్లో ఒక మామ, భర్తపై ఇలాంటి ఆరోపణ జీవితంలో వినలేదని తెలిపారు.