కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధరలు.. HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం కోకాపేటలోని నియోపోలిస్లో వేలంపాట నిర్వహించింది. ఈసారి HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం వచ్చింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం కోకాపేటలోని నియోపోలిస్లో వేలంపాట నిర్వహించింది. ఈసారి HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం వచ్చింది.
హైదరాబాద్లోని కోకాపేట నియోపోలిస్ భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. బుధవారం మూడో విడత వేలం ప్రక్రియ ముగిసింది. ప్లాట్ నెంబర్ 19, 20లో ఉన్న 8.04 ఎకరాలకు అధికారులు వేలం నిర్వహించారు. దీంతో HMDAకు రూ.వెయ్యి కోట్ల లాభం చేకూరింది.