BJP: అధ్యక్షుల మార్పు.. బీజేపీ కీలక నిర్ణయం!
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు జిల్లాల అద్యక్షులను మార్చింది. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాధవ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా భాస్కర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దినేశ్ పేర్లను ఖరారు చేసింది.