Keerthy Suresh: భర్తతో అక్కడ ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్.. ఫొటోలు చూశారా
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీతో కలిసి మాల్దీవ్స్ లో చిల్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఓవైపు మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తోంది కీర్తి.