/rtv/media/media_files/2025/08/20/keerthy-suresh-2025-08-20-10-44-22.jpg)
Keerthy Suresh
/rtv/media/media_files/2025/08/20/keerthy-suresh-pic-1-2025-08-20-10-45-31.jpg)
సోషల్ మీడియాలో వరుస పోస్టులతో రెచ్చిపోతున్న కీర్తి సురేష్, తన ప్రత్యేకమైన స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
/rtv/media/media_files/2025/08/20/keerthy-suresh-pic-2-2025-08-20-10-45-31.jpg)
తన ప్రియుడితో పెళ్లి తర్వాత కూడా కీర్తి గ్లామర్‌లో ఏమాత్రం తగ్గకుండా రెగ్యులర్‌గా ఫోటోషూట్లతో మెరిసిపోతుంది.
/rtv/media/media_files/2025/08/20/keerthy-suresh-pic-3-2025-08-20-10-45-31.jpg)
ఇప్పుడు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి, పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తోంది.
/rtv/media/media_files/2025/08/20/keerthy-suresh-pic-4-2025-08-20-10-45-31.jpg)
ఈ ఫోటోలో బోల్డ్‌గా అందాలను హైలైట్ చేస్తూ ఇచ్చిన పోజ్‌కు కురాళ్లు ఫ్లాట్ అయిపోతున్నారు
/rtv/media/media_files/2025/08/20/keerthy-suresh-pic-5-2025-08-20-10-45-31.jpg)
తాజాగా టాప్‌లెస్ ఫోటోతో సోషల్ మీడియాలో హీట్ పెంచిన కీర్తి, ఆ డేర్ లుక్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
/rtv/media/media_files/2025/08/20/keerthy-suresh-pic-6-2025-08-20-10-45-31.jpg)
ఇలాంటి డేర్ అండ్ రెరెస్ట్ లుక్‌లో కీర్తి కనిపించడం చాలా అరుదు. ఈ ఫోటోలతో ఇప్పుడు ఆన్లైన్లో సెగలు పుట్టిస్తోంది.
/rtv/media/media_files/2025/08/20/keerthy-suresh-pic-7-2025-08-20-10-45-31.jpg)
కీర్తి ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు - "పెళ్లైనా గ్లామర్ తగ్గలేదే!" అంటూ ఫిదా అవుతున్నారు.