Keerthy Suresh: భర్తతో అక్కడ ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్.. ఫొటోలు చూశారా

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీతో కలిసి మాల్దీవ్స్ లో చిల్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఓవైపు మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తోంది కీర్తి.

New Update
Keerthy Suresh Maldives vacation

Keerthy Suresh Maldives vacation

Keerthy Suresh:  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు భర్తతో కలిసి మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే కీర్తి తన భర్తతో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ వెళ్ళింది.  భర్తతో మాల్దీవ్స్  ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చిల్ అవుతోంది. అక్కడ  బోటింగ్, గేమ్స్,  వంటి కార్యకలాపాలతో ఎంజాయ్ చేస్తోంది కీర్తి. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

మాల్దీవ్స్ ఫొటోలు 

గతేడాది పెళ్లి 

కీర్తి 2024 డిసెంబర్ 12న తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ని వివాహం చేసుకుంది.  కుటుంబ సభ్యులు, సన్నిహతుల మధ్య గోవాలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి, నాని, పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రీలు కీర్తి పెళ్ళిలో సందడి చేశారు. కీర్తి రెండు సంప్రదాయాల్లో తన వివాహాన్ని జరుపుకుంది. హిందూతో పాటు క్రిస్టియన్ పద్దతిలో కూడా ఆమె వివాహం జరిగింది. 

Also Read:HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?

Advertisment
తాజా కథనాలు