Harish rao: వాటిని ప్రమోట్ చేసేందుకే బీర్లు నిలిపివేస్తున్నారా: హరీశ్ రావు
తెలంగాణలో బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యూనైటెడ్ బ్రూవరీస్ తీసుకున్న నిర్ణయంపై హరీశ్ రావు అనుమానం వ్యక్తం చేశారు. బూంబూం బీర్, బిర్యానీ వంటి లోకల్ బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు.