Pharmacist Naganjali Emotional Note | అమ్మా నాన్నా ఐయామ్ సారి | Deepak Bollineni | Rajahmundry |RTV
రెడ్ శారీ కట్టుకోవడమే నా తప్పా..! | Pharmacist Naganjali Emotional Words | Deepak Bollineni | RTV
Sritej : విదేశాలకు శ్రీతేజ్.. బన్నీ వాసు సంచలన నిర్ణయం!
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఫిబ్రవరి 02వ తేదీన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ త్వరగా క్యూర్ కావాలంటే విదేశాలకు తీసుకువెళ్తే మంచిదని వైద్యులు బన్నీ వాసుకు సూచించినట్లగా తెలుస్తోంది.
Allu Arjun : శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్ ఎమోషనల్
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడగానే బన్నీ ఎమోషనల్ అయ్యారు. శ్రీతేజ్ తలపై చేయి పెట్టి మాట్లాడేందుకు ట్రై చేశారు. పక్కనే ఉన్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో కూడా బన్నీ మాట్లాడారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడాని ధైర్యం చెప్పారు.
Allu Arjun : శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. అల్లు అర్జున్ వెంట నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు బన్నీ.
Allu Arjun: ఈరోజు శ్రీ తేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడ్డానికి ఈరోజు అల్లు అర్జున్ వెళ్ళనున్నారు. మరోవైపు దీనికి సంబంధించి వచ్చేటప్పుడు ముందుగానే ఇన్ఫామ్ చేయాలని పోలీసులు రెండు రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు.
KIMS: వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్డేట్..
సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ కోలుకుంటున్నాడని కిమ్స్ వైద్యులు హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. వెంటిలేటర్ లేకుండా ఊపిరి తీసుకుంటున్నాడని చెప్పారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
Visakhapatnam: నిద్రలో ఉంటే మాత్రం దాన్ని ఎలా మింగావ్ సామీ..!
విశాఖపట్నంలో ఓ వ్యక్తి నిద్రలో పళ్ల సెట్‌ను మింగేశాడు అది ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో వెంటనే కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స ద్వారా దాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.