Vijayawada : విజయవాడలో దారుణం.. ప్రియరాలి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
AP: విజయవాడలో దారుణం జరిగింది. ప్రేమ విషయంలో మందలించడంతో ప్రియురాలి తండ్రిని అతి కిరాతకంగా కత్తితో మొఖంపై పొడిచి చంపేశాడు ఓ యువకుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/PGHmj0GQPf0jItIFI1FA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-8-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/knife-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-10T110738.164-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/goutami-jpg.webp)