లైఫ్ స్టైల్Protein: ప్రోటీన్ పెరగడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయా? శరీరంలో అధిక ప్రోటీన్ స్థాయిలు మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. ప్రోటీన్ అధికంగా ఉన్న గుడ్లు, చేపలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు వంటి ఫైబర్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. By Vijaya Nimma 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth Tips: వేడి మనస్సు, శరీరాన్ని మాత్రమే కాకుండా మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది.. ఎలాగంటే? వేడి కారణంగా జీర్ణ సమస్యలు కూడా ఉండవచ్చు. దీనివల్ల బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ వస్తుంది. అధిక వేడి వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. వేడిని నివారించడానికి ప్రతిరోజూ కొబ్బరినీరు, దోసకాయను తింటే శరీరంలో నీటి కొరతను ఉండదంటున్నారు. By Vijaya Nimma 30 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth News: ఇవి తీసుకుంటే.. హైబీపీ, కిడ్నీలో రాళ్ల సమస్యలు దరిచేరవు ప్రస్తుతం మానవుల జీవనశైలీ పూర్తిగా మారిపోయింది. ఈ బిజీ లైఫ్లో ఇంటా బయట ఇష్టమైన ఆహారాన్ని విచ్చలవిడిగా తింటూ అనేక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో కూడా చాలామది అధిక బీపీతో ఇబ్బందులు ఎదుర్కొవడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 17 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Kidneys Health Food: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ సూపర్ గా పని చేస్తాయి!! శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఏ భాగంలో సమస్య వచ్చినా.. అది మొత్తం శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులోనూ శరీరంలో ముఖ్యంగా పని చేసేవి కిడ్నీలు. మరి ఈ కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు పాడైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. కిడ్నీలో ఏమైనా తేడా ఉంటే.. కళ్లు ఉబ్బుతాయి. మూత్ర విసర్జన చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. చేతులు, కాళ్లలో నీరు చేరుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు By E. Chinni 23 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn