Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి
కిడ్నీ శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. శరీరం నుంచి మలినాలను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. ఆహారం, జీవనశైలి చెడుగా ఉన్నప్పుడు ఈ మురికి కణితిగా మారుతుంది. లకాయం, మధుమేహం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్, రాళ్ల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.