కొడుకు చేసిన పనికి తల్లి కిడ్నాప్... ! | Mother Kidnap Incident At Vemulawada | RTV
కొడుకు చేసిన పనికి తల్లి కిడ్నాప్... ! Woman Kidnap | A woman gets kidnapped in Nizamabad District and as a part of recovering the dues the victim was taken away by the accused | RTV
గుంటూరులో మహిళ కిడ్నాప్ వివాదం ముగిసింది. టీడీపీ నాయకులు బలవంతంగా విడుదల రజినీ పేరుతో నామినేషన్ వేయించేందుకు ఆమెను ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు స్త్రీని గుర్తించి పోలీసులు ఇంటికి పంపించారు. స్వచ్ఛందంగానే నామినేషన్ వేసినట్లు బాధితురాలు తెలిపింది.
పట్టపగలే మహిళా టీచర్ కిడ్నాప్ కు గురైన సంఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో కలకలం రేపింది. 23 ఏళ్ల అర్పితను తను పని చేస్తున్న స్కూల్ ముందే ముగ్గురు వ్యక్తులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించికుని వెళ్లిపోయారు. సీసీటీవీలో రికార్డైన వీడియో వైరల్ అవుతోంది.
యూపీ ఘజియాబాద్‌లో ఓ బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. సొంత స్నేహితుడినే బంధించి, బెదిరించి కోట్ల రూపాయలు దోచుకున్నారు ఓ కిలాడి దంపతులు. సీన్ కట్ చేస్తే ఆ ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.