BIG BREAKING: నిమిష ఉరిశిక్ష రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర విదేశాంగ శాఖ
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ ప్రభుత్వం విధించిన ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్లు ఇటీవల భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. ఈ వార్తల్లో నిజం లేదని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు తాజాగా తెలిపాయి.
/rtv/media/media_files/2024/12/31/0j2EHuGYyqzn3WyhEibx.jpg)
/rtv/media/media_files/2025/07/17/nimisha-priya-2025-07-17-18-29-31.jpeg)