టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కు చీటింగ్ కేసులో బెయిల్
చీటింగ్ కేసులో అరెస్టు చేయకుండా టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసులో ఇరుపక్షాల మధ్య సెటిల్మెంట్ జరిగిందని జస్టిస్ మహ్మద్ నియాస్ సీపీ తెలిపారు. డిసెంబర్ 8న కేసులో తుది విచారణ జరగనుంది.