Telangana: మరికాసేపట్లో యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్, మంత్రులు.. కేసీఆర్కు పరామర్శ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఎం కేసీఆర్ను ఆయన పరామర్శించనున్నారు. రేవంత్ వెంట మంత్రులు కూడా వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది.