Kavitha: బీఆర్ఎస్కు బిగ్ షాకిచ్చిన కవిత.. HMS అధ్యక్షురాలిగా ఎన్నిక
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్ఎంఎస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో HMS జనరల్ సెక్రటరీ అయిన రియాజ్ అహ్మాద్.. ఆమె పేరును ప్రతిపాదించారు.