TG Govt : అలర్ట్.. తెలంగాణ పర్యటకుల కోసం హెల్ప్‌లైన్
కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. కశ్మీర్ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారికోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.