Watch Video : చిరుతతో ప్రాణాలకు తెగించి పోరాడిన ఫారెస్టు అధికారి..
కశ్మీర్లోని గందేర్బల్ జిల్లాలో ఫతేహ్పూర గ్రామంలో ప్రవేశించిన చిరుతపై ఓ ఫారెస్టు అధికారి ధైర్యంతో పోరాటం చేశారు. అతని చేతిని గట్టిగా నోటితో పట్టుకున్నప్పటికీ ఆయన ధైర్యం కోల్పోలేదు. మిగతా ఫారెస్టు అధికారులు ఆ చిరుతను కొట్టి బంధించారు.