Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి నుంచి ఈ రాశుల వారికి గజకేసరి యోగం.. పట్టనున్న కొండంత అదృష్టం.. ఆ రాశులేవంటే?
కార్తీక పౌర్ణమిని ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన భక్తులు జరుపుకుంటున్నారు. అయితే చంద్రుడు, గురువు ఉండటం వల్ల మేషం, మిథునం, మకరం, తులా, మీన రాశుల వారికి గజకేసరి యోగం పట్టనుందని పండితులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/11/04/karthika-pournami-2025-2025-11-04-16-40-18.jpg)
/rtv/media/media_files/2025/11/04/karthika-pournami-2025-2025-11-04-13-15-17.jpg)
/rtv/media/media_files/2024/11/15/karthikapournami7.jpeg)