కార్తీక పూర్ణిమ నవంబర్ 14- 15 ఎప్పుడు? స్నానం, దానం ఎప్పుడు చేయాలంటే!
కార్తీక మాసం పౌర్ణమి తిథి 15 నవంబర్ 2024 ఉదయం 6.19 గంటలకు ప్రారంభమవుతుంది. పూర్ణిమ తిథి 16 నవంబర్ 2024 ఉదయం 2:58 గంటలకు ముగుస్తుంది. పూర్ణిమ ఉపవాసం రోజున చంద్రోదయ సమయం - నవంబర్ 15 సాయంత్రం 6:51 గంటలకు జరుగుతుంది.