Operation Karregutta: ఫైనల్ ఆపరేషన్.. డ్రోన్లు, రాకెట్లతో కర్రెగుట్ట ఖతం!
ఆపరేషన్ కర్రెగుట్ట తుది దశకు చేరుకుంది. ఇప్పటికే మావోల అడ్డాను స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో ఏరివేసేందుకు డ్రోన్లు, రాకెట్లను ప్రయోగించనున్నారు. మానవరహిత దాడులతో కర్రెగుట్టలను తుడిచిపెట్టేందుకు భద్రతా బలగాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ : కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్‌కు బ్రేక్..
ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఆపరేషన్ కగార్‌పై పడింది. భారత్ పాక్ సరిహద్లుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో కర్రెగుట్టల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పించాలని నిర్ణయించింది కేంద్రం.
Operation karregutta : కర్రె గుట్టల పై భారీ ఎన్ కౌంటర్.. 22 మావోయిస్టులు మృతి
బుధవారం ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ కర్రె గుట్టల పై భద్రతా బలగాలకు మావోల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Seethakka: ఎన్కౌంటర్లు రాజ్యాంగ విరుద్ధం.. వాళ్లతో నాకు పేగు బంధం ఉంది: సీతక్క ఎమోషనల్!
ఆపరేషన్ కగార్, బచావో కర్రెగుట్టల అంశంపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేయొద్దని కోరారు. ఆదివాసులతో తనకు పేగు బంధం ఉందని, వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని RTV వేదికగా డిమాండ్ చేశారు.
పోలీసుల చేతిలో మావోయిస్టుల సొరంగ మార్గాలు | Huge Maoist Tunnels Found in Karregutta Forest | RTV
Karregutta Maoist: కర్రెగుట్ట ఆపరేషన్ ఫెయిల్.. తప్పించుకున్న 3వేల మంది మావోయిస్టులు!
‘బచావో కర్రెగుట్టలు’ఆపరేషన్ ఫెయిల్ అయిందా? 24 వేల మందితో కూడిన భద్రతా బలగాలు మావోయిస్టుల జాడను గుర్తించలేకపోయాయా? 3 వేల మంది నక్సల్స్ సులభంగా తప్పించుకున్నారా? అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.
ములుగు జిల్లా కర్రె గుట్టల్లో హైటెన్షన్ | Karregutta | Maoist Encounter | Mulugu Jilla | RTV
KARREGUTTA : కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్...స్పాట్ లో వేలాదిమంది మావోయిస్టులు
ఆపరేషన్ కగార్ లో భాగంగా కీలకమైన కర్రెగుట్ట ను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏడు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. ఈ గుట్టల్లో సుమారు 1000మంది మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం ఉండడంతో గాలింపు ముమ్మరం చేశాయి.
/rtv/media/media_files/2025/05/07/53jUpPipqT2WCQ2xg1GL.jpg)
/rtv/media/media_files/2025/05/10/WKBrVbNDctVa5Z0VwZo8.jpg)
/rtv/media/media_files/2025/05/07/hiLEP6IpINjJwvpFCY3H.jpg)
/rtv/media/media_files/2025/05/06/zgEzpVLKtpfZtfH4Mgxi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Maoist-party-birth-day.-High-alert-on-the-border-Bhadradri-Kothagudem-jpg.webp)
/rtv/media/media_files/2025/04/29/bRYo2gO0yBDRMXN03eyD.jpg)