Karimnagar MLC Election Counting | కరీంనగర్ లో మారిన లెక్కలు | BRS Vs Congress Vs BJP | RTV
యువతి పెళ్లికి నిరాకరించిందని.. యువకుడు ఏం చేశాడంటే?
కరీంనగర్లో యువతి పెళ్లికి నిరాకరించిందని ఆమె తల్లిపై ఓ యువకుడు దాడి చేశాడు. రామడుగు మండలానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట పడ్డాడు. దీంతో తల్లి కూతురికి వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చడంతో దాడి చేశాడు.
Karimnagar : ఎంతకు తెగించార్రా.. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారంతో..
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారం చోరీ చేశారు దొంగలు. ఈ ఘటన హుజూరాబాద్‌లోని ప్రతాపవాడలో చోటుచేసుకుంది. అయితే ఇది బాగా తెలిసిన వ్యక్తుల పనే అయింటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
లేడీ దొంగలు... అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ నిలువు దోపిడీ!
అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ వచ్చిన ఓ ఇద్దరు అమ్మాయిలు వృద్ధురాలి మెడలోంచి ఏడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో చోటుచేసుకుంది. తర్వాత ఇంటి బయట గడియ పెట్టి పారిపోయారు.
Mamatha: కరీంనగర్ మమత కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడి కుటుంబమే!
కరీంనగర్ జిల్లా బెల్లంపల్లికి చెందిన వివాహిత మమత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని వెల్లడించారు. భర్త ఉండగానే ప్రియుడు భాస్కర్‌ను మోసం చేస్తుందనే కోపంతో భాస్కర్ కుటుంబమే హతమార్చినట్లు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.
Aghori: పోలీస్ ఐతే ఏంటి.? బట్టలిప్పి అఘోరి హల్చల్
పెద్దపల్లి జిల్లా రామగుండంలో అఘోరి హల్చల్ చేసింది. ఓ భక్తురాలి ఇంట్లో పూజలు చేసేందుగా రాగా.. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు అఘోరిని పీఎస్ కి తరలించగా స్టేషన్ లో బట్టలిప్పి హంగామా చేసింది.